I have come in the morning.

gg | 23 Oct 2014, 8:01pm

I have come in the morning.( still it is morning time you are in and speaking).
I came in the morning. ( If it is afternoon now).


 

control freak

gg | 23 Oct 2014, 8:00pm

control freak
నియంత్రించే పిచ్చి.
looming
నిజమనిపించే
autopsy
పోస్ట్ మార్టం.
forensic
శాస్త్రీయ పద్దతులతో కనిపెట్టే.
fast paced life
ఉరుకుల పరుగుల జీవితం
mystery
అంతుచిక్కని,అర్థం కాని.
erupted afresh
తాజాగా వెలుగులోకి వచ్చింది.
infidelity
అక్రమ సంబం
hitherto
ఇప్పటికైతే మాత్రం
tumultuous
కలవరపెట్టే ,.
forensic
శాస్త్రీయపద్దతుల.


 

తెలుగు మన మాతృ భాష

gg | 23 Oct 2014, 7:58pm

తెలుగు మన మాతృ భాష .కానీ ఇంగ్లిషులు లో మాట్లాడవలసి వస్తే,
తెలుగు లో మాట్లాడేదే ఇంగ్లీషులో మాట్లాడాలి ,,తెలుగుకి సరిపోయే ఇంగ్లీషు పదాలే వాడాలి.అలా వాడినప్పుడే మీరు మాట్లాడే ఇంగ్లీషు మీ అవసరాన్ని తీరుస్తుంది,మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.అవకాశాలని ఇస్తుంది.అసలు విషయానికి బదులుగా ,తెలియక,డొంక తిరుగుడు విషయన్ని మనం మాట్లాడతాం.
Look at these two sentences.

ex:
Two vehicles dashed coming in opposite directions.

Two vehicles collided head on.

ex:
I searched for the switch in the dark.

I groped the switch in the dark.(చీకటిలో తడుముకొను.)

 


 

miffed

gg | 23 Oct 2014, 7:54pm

miffed:విసిగిపోవు ,కొంత కలత చెందు,సహనం కోల్పోవు
dazzling:మిరుమిట్లు గొలుపే
exotic:రంగుల
exquisite:ముగ్ధ మనోహరమైన
awe:పరితాపం, పరితపన
candidly:మొహం మీదనే
ముక్కుసూటిగా
superfluous:అవసరానికి మించి
fade:మసక బారు
aura of love:ప్రేమాభి రామాయణం
linger:షికారు చెయ్యడం 
slips:.పొరబాట్లు.
inquest:investigation
pull up:ఆపు
మందలించు

కుమ్మక్కయ్యారు 'దీనిని ఇంగ్లీషులో ఎలా అనాలి?

 


 
 1