దేవుడే ఉంటే మరి మనుషులు ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు ..........

RAMESH AVULA | 29/01/2014, 17:08 hrs

దేవుడు ఒక్కడే అని అంటారు మరి అందరి ని ఒకే మతం లో పుట్టించవచ్చు కదా ఇలా వేరే మతం ఎందుకు   పుట్టనిస్తాడు మరి ఇలా మనం వేరే మతం లో కులం లో పుట్టడం మన తప్పూ కాదు, అది దేవుడి తప్పు మాత్రమే అని అంటాను ......
Trackback URL

http://blogs.fullhyderabad.com/trackback.php?id=6648

Leave a Reply

Add comment
 authimage