తెలుగు మన మాతృ భాష

gg | 23/10/2014, 19:58 hrs

తెలుగు మన మాతృ భాష .కానీ ఇంగ్లిషులు లో మాట్లాడవలసి వస్తే,
తెలుగు లో మాట్లాడేదే ఇంగ్లీషులో మాట్లాడాలి ,,తెలుగుకి సరిపోయే ఇంగ్లీషు పదాలే వాడాలి.అలా వాడినప్పుడే మీరు మాట్లాడే ఇంగ్లీషు మీ అవసరాన్ని తీరుస్తుంది,మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.అవకాశాలని ఇస్తుంది.అసలు విషయానికి బదులుగా ,తెలియక,డొంక తిరుగుడు విషయన్ని మనం మాట్లాడతాం.
Look at these two sentences.

ex:
Two vehicles dashed coming in opposite directions.

Two vehicles collided head on.

ex:
I searched for the switch in the dark.

I groped the switch in the dark.(చీకటిలో తడుముకొను.)

 




Trackback URL

http://blogs.fullhyderabad.com/trackback.php?id=6884

Leave a Reply

Add comment
 authimage